Bronze Lion Statue : ఏ ఇంట్లో నివసించే వారైనా సుఖ సంతోషాలతో జీవించాలన్నా, అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా యజమానులు కష్టపడితేనే సాధ్యమవుతుంది. దీనికి తోడు సరైన రీతిలో వాస్తు పద్ధతులను కూడా పాటిస్తే జీవితం మరింత సుఖమయమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లోని వాస్తుకు మరింత బలాన్ని చేకూర్చేందుకు ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే సరిపోతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్ద సైజ్‌లో ఉన్న సింహం కాంస్య విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే అది ఇంటి అంతటికీ పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేస్తుంది. దీంతోపాటు ఇంట్లోని వారికి ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తుంది. అయితే ఆ విగ్రహాన్ని ఈశాన్య దిశగా ఉంచితే మంచిది. దీంతో అనుకున్నవి నెరవేరుతాయి. ధనం బాగా సంపాదిస్తారు. ఇక కిచెన్‌లో రెండు చిన్నవైన కాంస్య పాత్రలు లేదా, చిన్నవైన సింహం కాంస్య విగ్రహాలను ఆగ్నేయ దిశగా వేలాడదీస్తే ఆ ఇంట్లో శ్రేయస్సు సమృద్ధిగా లభిస్తుంది. ఇంట్లోని వారందరూ రాణిస్తారు. సంపద సిద్ధిస్తుంది.
ఇంట్లో కొన్ని సార్లు మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే కంపాస్‌ను వాడాలి. ఇంటికి ప్రధాన ద్వారం నోరు వంటిది. ఇది ఇంట్లోకి శక్తిని ప్రసారం చేస్తుంది. కనుక ద్వారం విషయంలో తప్పులు చేయరాదు. అలాగే నైరుతి దిశలో ఉన్న తలుపు ద్వారా వెళ్లకూడదు. ఎందుకంటే ఇది దుష్ట శక్తులకు నిలయంగా ఉంటుంది. దీని గుండా వెళ్తే ఎల్లప్పుడూ కష్టాలు చుట్టుముడతాయి. దురదృష్టం వెంటాడుతుంది. ఇంటి బయటి దిశగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు హనుమాన్ బొమ్మలను ఉంచాలి. ఇలా చేస్తే వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఇలా వాస్తు సూచనలు పాటించడం ద్వారా దోషాలు పోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్యల నుంచి బయట పడతారు. ధనం సంపాదిస్తారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…