మొబైల్స్ తయారీదారు రియల్‌మి.. సి21వై పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ యూనిసోక్ టి610 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్‌లో 3/4 జీబీ ర్యామ్ లభిస్తుంది. 32/64 జీబీ స్టోరేజ్ లను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఇచ్చారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీనికి రివర్స్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఫీచర్లను అందిస్తున్నారు.
రియల్‌మి సి21వై స్మార్ట్ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999గా ఉంది. ఆగస్టు 30 నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…