War Drama

Salman Khan in Army uniform for his new movie Matrubhoomi.

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

Monday, 16 March 2026, 8:17 PM

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ అప్‌డేట్‌ను స్వ‌యంగా న‌టుడు స‌ల్మాన్ ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ చిత్ర టైటిల్‌ను మార్చిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే కొత్త టైటిల్‌తో మూవీ పోస్ట‌ర్‌ను మ‌ళ్లీ ఆయ‌న రిలీజ్ చేశారు.