Three Ducks Record
3 మ్యాచ్‌లు.. 3 డకౌట్లు: విమర్శలపై నోరు విప్పిన అభిషేక్ శర్మ!
టీ20 వరల్డ్ కప్ 2026లో చెత్త ప్రదర్శనపై టీమిండియా బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు స్సందించాడు. టోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో ఆడిన అభిషేక్ ఒక్క పరుగు కూడా ఖాతాలో నమోదు చేయలేదు. యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో వరుసగా డకౌట్ అయ్యాడు.








