Sidharth Malhotra

Kiara Advani at an awards show talking about her life as a mother.

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

Monday, 30 March 2026, 3:30 PM

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టిస్తూ ఇటీవ‌లి కాలంలో ఈమె త‌న చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ప్ర‌స్తుతం ఆమె మాతృత్వ ద‌శ‌ను ఆస్వాదిస్తోంది.