Shaniel Deo
రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఆమె నిర్మాణంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తాజాగా వచ్చిన చిత్రం డెకాయిట్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో కొనసాగుతోంది.








