Rubber Bats Controversy
టీ20 వరల్డ్ కప్ 2026: టీమిండియా బ్యాట్లలో రబ్బర్ ఉందా? రాజపక్స సంచలన వ్యాఖ్యలు.. అసలు నిజం ఇదే!
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స భారత ఆటగాళ్లు ప్రత్యేక బ్యాట్లు ఉపయోగిస్తున్నారన్న తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ 2026లో ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 8న జరిగింది.







