realme P4 5G

realme Power Days sale offers on P series 5G smartphones.

రియల్‌మి పవర్ డేస్ సేల్ ప్రారంభం.. 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు!

Thursday, 19 February 2026, 7:25 PM

స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ రియ‌ల్ మి భార‌త్‌లో రియ‌ల్‌మి ప‌వ‌ర్ డేస్ సేల్ పేరిట ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. గురువారం (ఫిబ్ర‌వ‌రి 19, 2026) ప్రారంభం అయిన ఈ సేల్ ఫిబ్ర‌వ‌రి 22, 2026వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే కొన‌సాగుతుంద‌ని రియ‌ల్‌మి తెలిపింది.