Nursing Officer Jobs 2026
ఎయిమ్స్‌లో 3,000 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. భారీ నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు ఇవే..
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-10 (NORCET-10) కోసం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నర్సింగ్ ఆఫీసర్ (NO) పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ సంక్షిప్త నోటిఫికేషన్ ఫిబ్రవరి 13, 2026న విడుదలైంది.








