NTPC Salary
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NTPCలో 515 ఇంజనీరింగ్ ఉద్యోగాలు! జీతం రూ.1.40 లక్షల వరకు..
దేశంలోని ప్రముఖ మహారత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) 2026 సంవత్సరానికి ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 515 పోస్టులను భర్తీ చేయనున్నారు.







