mana shankara vara prasad garu
మెగా సక్సెస్.. మెగా గిఫ్ట్! దర్శకుడు అనిల్ రావిపూడికి రూ. 1.40 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి!
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు. కుటుంబ ప్రేక్షకుల నుంచి మాస్ ఆడియన్స్ వరకు అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ సంక్రాంతి సీజన్‌లో తిరుగులేని విజేతగా నిలిచింది.








