lentils
పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా అందిస్తాయి. అయితే, పప్పుల నుంచి పూర్తి పోషక ప్రయోజనాలు పొందాలంటే ఒక ముఖ్యమైన నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని పోషకాహార నిపుణురాలు దీప్సికా జైన్ సూచించారు.








