internships
గూగుల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్స్.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు అదిరిపోయే అవకాశం! అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్, మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులకు ఇది గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలో పనిచేసే అరుదైన అవకాశం.








