India vs Namibia

Namibia captain praising Varun Chakravarthy's mystery spin.

“ఇలాంటి బౌలింగ్ ఎప్పుడూ చూడలేదు”.. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌పై నమీబియా కెప్టెన్ ప్రశంసల జల్లు!

Saturday, 14 February 2026, 3:35 PM

భార‌త టీ20 క్రికెట్ జ‌ట్టు మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ టీ20 బౌల‌ర్ల ర్యాంకింగ్‌ల‌లో మొద‌టి స్థానంలో ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఇత‌ర స్పిన్న‌ర్ల కంటే చాలా భిన్నం.

Gautam Gambhir hosting dinner for Indian cricket team at his residence.

టీమ్ ఇండియాకు గంభీర్ స్పెషల్ డిన్నర్.. నమీబియాతో పోరుకు ముందు అదిరిపోయే ప్లాన్!

Monday, 9 February 2026, 12:37 PM

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో భాగంగా భార‌త్ ఇప్ప‌టికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇండియా త‌న త‌రువాతి మ్యాచ్‌లో న‌మీబియాతో త‌ల‌ప‌డ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను నిర్వ‌హించ‌నున్నారు.