ind vs nz
రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు త్వరగా ఔట్ అయినప్పటికీ ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడారు.








