Bollywood Actress
తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ ఇటీవలి కాలంలో ఈమె తన చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె మాతృత్వ దశను ఆస్వాదిస్తోంది.








