ఆఫ్‌బీట్

Itchy Hands And Money : కుడిచేయి దురద పెడితే.. మీకు డబ్బులు వ‌స్తాయ‌ట‌.. అలాగే ఓ ఆమెకు రూ.64 కోట్ల లాటరీ తగిలిందట..!

Itchy Hands And Money : ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయా వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు పురాత‌న కాలం నుంచి నమ్ముతున్న విశ్వాసాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని నిజంగా న‌మ్మ‌ద‌గిన‌వే అయి ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వాటిని న‌మ్మ‌రు గాక న‌మ్మ‌రు. అలాంటి న‌మ్మ‌శ‌క్యం గాని విశ్వాసాల్లో చేతుల దుర‌ద కూడా ఒక‌టి. అదేంటీ, చేతుల‌కు దుర‌ద ఉంటే దాన్ని విశ్వాసం అంటారా..? అదొక న‌మ్మ‌క‌మా..? అని ఆశ్చ‌ర్య‌పోకండి. మేం చెబుతోంది నిజ‌మే. చేతుల‌కు దుర‌ద క‌లిగితే దాన్ని బ‌ట్టి డ‌బ్బు వ‌స్తుందో, పోతుందో సుల‌భంగా చెప్పేయ‌వ‌చ్చ‌ట‌. న‌మ్మ‌శ‌క్యంగా లేకున్నా ఈ విశ్వాసాన్ని పాటించేవారు కూడా చాలా మందే ఉన్నారు.

చేతులకు దుర‌ద క‌లిగితే డ‌బ్బులు రావ‌డం లేదా పోవ‌డం అంశానికి సంబంధించిన క‌థ కూడా ఒక‌టి ఎప్ప‌టినుంచో ప్ర‌చారంలో ఉంది. అదేంటంటే మేరీ షామ్మాస్ అనే 73 ఏళ్ల ఓ వృద్ధురాలు ఒక‌ప్పుడు బ‌స్సులో ప్ర‌యాణం చేస్తోంద‌ట‌. ఆ క్ర‌మంలో ఆమె చేయి ఒక‌టి విప‌రీతంగా దుర‌ద పెట్ట‌డం ప్రారంభ‌మైంద‌ట‌. అనంత‌రం ఆమె బస్ నుంచి దిగాక ఓ లాట‌రీ టిక్కెట్ కొనుగోలు చేసింద‌ట‌. అందులో ఆమెకు 64 కోట్ల డాల‌ర్ల లాటరీ త‌గిలింద‌ట‌. అప్ప‌టి నుంచి చేతుల‌కు దుర‌ద పెడితే డ‌బ్బులు వ‌స్తాయ‌ని చాలా మంది న‌మ్మ‌డం మొద‌లు పెట్టారు.

Itchy Hands And Money

అయితే ఏ చేయి దుర‌ద పెట్టినా డ‌బ్బులు వ‌స్తాయ‌ని అనుకోకూడ‌ద‌ట‌. కేవ‌లం కుడి చేయి దుర‌ద పెడితేనే, ఆ చేతిలో ఎక్క‌డైనా దుర‌ద‌గా ఉంటేనే డ‌బ్బులు వ‌స్తాయ‌ట‌. అయితే అలా చేయి దుర‌ద పెట్టిన‌ప్పుడు దాన్ని రుద్ద‌కూడ‌ద‌ట‌. అందుకు బ‌దులుగా చేయిని మ‌డ‌వాల‌ట‌. అప్పుడు డ‌బ్బులు వ‌స్తాయ‌ట‌. అనుకోకుండా ధ‌నం క‌ల‌సివ‌స్తుంద‌ట‌. బ‌య‌టి నుంచి పాజిటివ్ ఎన‌ర్జీ ఎక్కువ‌గా మ‌నిషి లోప‌లికి వెళ్తుంద‌ట‌. అందుకే కుడి చేయిలో దుర‌ద పెడితే డ‌బ్బులు వ‌స్తాయ‌ని చాలా మంది న‌మ్ముతున్నారు. కానీ ఎడ‌మ చేయిలో దుర‌ద పెడితే మాత్రం డ‌బ్బులు బాగా ఖ‌ర్చు పెడ‌తార‌ట‌. ఒంట్లో నుంచి పాజిటివ్ ఎన‌ర్జీ అంతా బ‌య‌టికి పోతుంద‌ట‌. ఈ విష‌యంలో ఎవ‌రి వాద‌న‌లు వారివే అయినా, మీకెప్పుడైనా అలా చేయిలో దుర‌ద పెడితే ఓసారి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి చూడండి. డ‌బ్బులు ఖ‌ర్చు పెడుతున్నారో, లేదంటే డ‌బ్బులు వ‌స్తున్నాయో తెలిసిపోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM