శాకాహారం తినేవారిని వెజిటేరియన్లు అని.. మాంసాహారం తినే వారిని నాన్ వెజిటేరియన్లు అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. అయితే మాంసాహారం తినేవారిని పక్కన పెడితే శాకాహారం తినేవారిలో వివిధ రకాల వెజిటేరియన్లు ఉంటారు. అవును.. వాళ్లకు పేర్లు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* పూర్తిగా శాకాహారం మాత్రమే తినేవారిని ప్యూర్ వెజిటేరియన్ అంటారు.
* చికెన్, మటన్ వంటివి తినకుండా గుడ్లను మాత్రమే తినే వెజిటేరియన్లను ఎగిటేరియన్ అంటారు.
* చికెన్, మటన్, గుడ్లను తినకుండా, గుడ్లతో చేసే కేక్‌లను మాత్రమే తినే వారిని కేకిటేరియన్ అంటారు.
* చికెన్, మటన్, గుడ్లను తినకుండా వాటితో తయారు చేసే కూరల్లోని సూప్‌ను మాత్రమే తీసుకునేవారిని గ్రేవిటేరియన్ అంటారు.
* కేవలం బయట మాత్రమే నాన్ వెజ్ తినేవారిని, ఇంట్లో నాన్ వెజ్ తినని వారిని రిస్ట్రిక్టేరియన్ అంటారు.
* మద్యం తాగేటప్పుడు మాత్రమే నాన్ వెజ్ తినే వారిని, మిగిలిన సమయాల్లో నాన్ వెజ్ తినని వారిని బూజిటేరియన్ అంటారు.
* ఎవరైనా ఫోర్స్ చేసి బలవంత పెడితే నాన్ వెజ్ తినేవారిని ఫోర్సిటేరియన్ అంటారు.
* దైవం పేరు చెప్పి వారంలో కొన్ని రోజుల్లో నాన్ వెజ్ తినకుండా మిగిలిన రోజుల్లో నాన్ వెజ్ తినేవారిని కాలెంటేరియన్ అంటారు.
ఇక ఇప్పుడు చెప్పండి.. మీరు వీటిలో దేని కిందకైనా చెందుతారా ?
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…