ఆఫ్‌బీట్

నిజమైన రక్షాబంధన్ అంటే ఇదే.. అక్క ప్రాణాల కోసం తమ్ముడు త్యాగం..!

ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి సోదరి సోదరుడు వారి మధ్య ఉన్న బంధానికి ప్రతీకగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోదరుడికి సోదరి రాఖీ కట్టగా సోదరుడు తన సోదరికి ఎంతో విలువైన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ హర్యానాలో మాత్రం తమ్ముడు తన అక్కకు రాఖీ పండుగ కానుకగా ఏకంగా తన కిడ్నీని బహుమతిగా ఇచ్చిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన ఓ మహిళ గత ఐదు సంవత్సరాల కాలం నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఆమెకు హైబీపీ ఉన్న కారణంగా ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు తెలియజేశారు. దీంతో ఆమెకు కిడ్నీ దానం చేసే దాత కోసం ఎదురు చూశారు.

తమ కుటుంబ సభ్యులే తనకు కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా తన భర్త కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావడంతో అతన్ని పరీక్షించారు. అతనిది వేరే బ్లడ్ గ్రూప్ వేరే కావడంచేత అతని కిడ్నీ సరిపోలేదు. ఈ క్రమంలోనే తన తమ్ముడి కిడ్నీ అక్కకు సరి పోవడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన అక్కకు కిడ్నీని దానం చేశాడు. సుమారు ఐదు గంటల పాటు శస్త్ర చికిత్స చేయగా ఆపరేషన్‌ విజయవంతం అయింది. ఈ క్రమంలోనే తన అక్క ప్రాణాలను కాపాడటం కోసం తమ్ముడు ఇచ్చిన బహుమతిని చూసి అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. రక్షాబంధన్ అంటే నిజమైన అర్థం ఇదే కదా.. అని అభినందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM