Viral Video : సోషల్ మీడియా ప్రభావం రాను రాను బాగా పెరిగిపోతోంది. గతంలో ఎవరైనా తమ టాలెంట్‌ను చూపించాలనుకుంటే ఏ టీవీ చానల్‌కో వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియాలో తమ వీడియోను అప్ లోడ్ చేస్తే చాలు. రాత్రికి రాత్రే స్టార్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా చాలా మంది స్టార్స్ అయ్యారు కూడా. కొందరు మోడల్స్‌గా స్థిరపడగా.. కొందరు సింగర్స్‌గా.. ఇంకొందరు డ్యాన్సర్లుగా మారిపోయారు. ఈ క్రమంలోనే చాలా మంది అందులో వివిధ రకాల వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అనేక మంది డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తున్నారు. పలు సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేసి ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగానే ఓ యువతి ఓ పాటకు చేసిన డ్యాన్స్ ఎంతగానో అలరిస్తోంది. ఐశ్వర్యా రాయ్, అర్జున్ రామ్‌పాల్ నటించిన దిల్ కా రిష్తా అనే మూవీలోని ఓ పాటకు ఆ యువతి ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది.
చాలా మంది ఈ వీడియోను ఇప్పటికే వీక్షించగా.. అనేక కామెంట్లు, లైకులు కూడా వచ్చాయి. ఇలా చాలా మంది సోషల్ మీడియాలో తమ టాలెంట్‌ను బయట పెడుతున్నారు. తాము కూడా సినిమా స్టార్స్‌కు తక్కువ ఏమీ కాదని నిరూపిస్తున్నారు. ఇలా ఎంతో మంది సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నారు. ఇక కొందరికి ఇది కాలక్షేపంగా కూడా మారింది. దీంతో అందులో ఎప్పటికప్పుడు వచ్చే వీడియోలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…