Tollywood : కరోనా ఎఫెక్ట్ తర్వాత సూపర్ స్పీడ్ లో స్టార్ హీరోల షూటింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కడెక్కడ ఏ స్టార్ హీరో షూటింగ్స్ జరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. స్పెయిన్ దేశంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాముడిగా ప్రభాస్, అల్యూమినియం ఫ్యాక్టరీలో పవన్ కళ్యాణ్ లు తమ షూటింగ్ ని జరుపుకుంటున్నారు. వీరి షూటింగ్ విశేషాలు యమా జోరుగా సాగుతున్నాయి. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ని ముంబాయ్ లో జరుపుకుంటున్నారు.
ఈయన ఆదిపురుష్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ దాదాపు గాపూర్తి చేసుకుంది. ఇక స్పెయిన్ లో సాంగ్స్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్, రానా లు మల్టీ స్టారర్ గా వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాను శేఖర్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్స్ తో దుమ్మురేపుతోంది. నెక్ట్స్ రవితేజ్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్ లో యాక్షన్ కమర్షియల్ సినిమాతోపాటు గోపిచంద్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్స్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతుండడం విశేషం.
పుష్పరాజ్ గా అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా షూటింగ్ ని లాస్ట్ షెడ్యూల్ యూసఫ్ గూడలో జరుగుతున్నట్లు సమాచారం. నాని యాక్ట్ చేస్తున్న అంటే సుందరానికి.. సినిమా షూటింగ్ ని సికింద్రాబాద్ లో తెరకెక్కిస్తున్నారు. అలాగే నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమాను రామానాయుడు స్టూడియోలో షూటింగ్ చేస్తున్నారు. అలాగే ఎఫ్ 3 సినిమా షూటింగ్ ని అనిల్ రావిపూడి ఫలక్ నుమా ప్యాలెస్ లో చేస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…