Tollywood : ఓటీటీ హీరో.. కొత్త హీరోయిన్ తో రిలేషన్ షిప్‌..?

November 18, 2021 11:18 PM

Tollywood : సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్లు, రిలేషన్ షిప్, బ్రేకప్ ఇవన్నీ సర్వసాధారణం. ఒక బ్రేకప్ తర్వాత మరో రిలేషన్ లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఎక్కువగా సమయం పట్టదు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఓ యంగ్ హీరో తన బోల్డ్ యాక్టింగ్ తో ఫేమస్ అయ్యాడు. అతను నటించిన సినిమాలు ఎక్కువగా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. దీంతో యూత్ లో హాట్ హీరోగా మారి ఆకట్టుకుంటున్నాడు.

Tollywood ott hero reportedly in relationship with heroine

ప్రజంట్ ఈ హీరో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారాడు. ఎన్నో బోల్డ్ కంటెంట్ ప్రాజెక్స్ తో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ హీరో డేటింగ్ సీన్స్ లో మరీ యాక్టివ్ గా ఉంటాడు. ఇప్పటి వరకు అతను నటించిన రెండు సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్స్ తో డేటింగ్ చేసినట్లుగా రూమర్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ రిలేషన్ నుండి ఈ హాట్ హీరో తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నటుడు ఆన్ అండ్ ఆఫ్ ఎఫైర్స్ ని నడిపిస్తున్నాడట. ఇక అలాంటి రిలేషన్ ను బ్రేక్ చేసుకున్నాడట. లేటెస్ట్ గా ఈ హాట్ హీరో మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడట. ఈ కొత్త హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నాడట. ఈ విషయం అతని పాత గర్ల్ ఫ్రెండ్ కి తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now