గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Today Gold and Silver Rates : బంగారం, వెండి ధ‌ర‌లు ఈ రోజు (31-01-2022) ఎలా ఉన్నాయంటే..?

Today Gold and Silver Rates : బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే సోమ‌వారం అలాగే ఉన్నాయి. ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. సోమ‌వారం నాటి ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం…

Today Gold and Silver Rates : బంగారం, వెండి ధ‌ర‌లు ఈ రోజు (31-01-2022) ఎలా ఉన్నాయంటే..?

Today Gold and Silver Rates : బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే సోమ‌వారం అలాగే ఉన్నాయి. ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. సోమ‌వారం నాటి ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది.

Today Gold and Silver Rates  on 31st January 2022
Today Gold and Silver Rates

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,330 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,450గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధర రూ.45,000 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 ఉంది. కోల్‌క‌తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 ఉంది.

Today Gold and Silver Rates : బంగారం ధర రూ.45,000..

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100గా ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100గా ఉన్నాయి.

వెండి ధరలు ఆదివారంతో పోలిస్తే సోమ‌వారం కూడా అలాగే ఉన్నాయి. ఎలాంటి మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,500 ఉండ‌గా చెన్నై, హైదరాబాద్‌ల‌లో కిలో వెండి ధర రూ.65,500 ఉంది. అలాగే ముంబై, కోల్‌క‌తా, ఢిల్లీలో రూ.61,000గా వెండి ధ‌ర‌లు ఉన్నాయి.

సోమ‌వారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరల వివ‌రాల‌ను పైన తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది. ధ‌ర‌ల వివ‌రాల్లో హెచ్చు త‌గ్గులు ఉంటాయ‌నే విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి