Today Gold and Silver Rates : ఈ రోజు (28-01-2022) బంగారం, వెండి ధ‌ర‌ల వివ‌రాలు..!

Today Gold and Silver Rates : బంగారం ధరలు గురువారంతో పోలిస్తే శుక్ర‌వారం స్వల్పంగా రూ.350 మేర త‌గ్గాయి. ఇక శుక్ర‌వారం నాటి ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,370 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,830గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధర రూ.45,500 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650 ఉంది. కోల్‌క‌తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,640గా ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640గా ఉన్నాయి.

వెండి ధర అంతే ఉంది. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.67,700 ఉండ‌గా చెన్నై, హైదరాబాద్‌ల‌లో కిలో వెండి ధర రూ.67,700 ఉంది. అలాగే ముంబై, కోల్‌క‌తా, ఢిల్లీలో రూ. 63,200గా వెండి ధ‌ర‌లు ఉన్నాయి.

శుక్ర‌వారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరల వివ‌రాల‌ను పైన తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది. ధ‌ర‌ల వివ‌రాల్లో హెచ్చు త‌గ్గులు ఉంటాయ‌నే విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్ చిక్కులు వీడాయి.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే!

తమిళ న‌టుడు విజ‌య్ నటించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు మళ్లీ సిద్ధమవుతోంది. రాజకీయాల్లో పూర్తిస్థాయి ప్రవేశానికి ముందు…

Wednesday, 11 February 2026, 7:50 PM

అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్ 2026: ఐఫోన్, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డీల్స్ ఇవే!

వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఆపిల్‌, శాంసంగ్‌, వ‌న్ ప్ల‌స్‌, ఐక్యూ,…

Wednesday, 11 February 2026, 6:01 PM

టీ20 వరల్డ్ కప్ 2026: టీమిండియా బ్యాట్లలో రబ్బర్ ఉందా? రాజపక్స సంచలన వ్యాఖ్యలు.. అసలు నిజం ఇదే!

శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స భారత ఆటగాళ్లు ప్రత్యేక బ్యాట్లు ఉపయోగిస్తున్నారన్న తన వ్యాఖ్యలపై స్పష్ట‌త‌ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్…

Wednesday, 11 February 2026, 3:05 PM

25 ఏళ్ల సినీ ప్రస్థానం.. శ్రియా శరన్‌ మనసులో ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందట!

నటి శ్రియా శ‌రన్ ఇప్పటికీ తన అందం, నటన, గౌరవప్రదమైన ప్రయాణంతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న అగ్రనాయికలలో ఒకరిగా నిలుస్తున్నారు.…

Wednesday, 11 February 2026, 11:46 AM

గూగుల్ పిక్స‌ల్ 10పై భారీ ఆఫర్: ఏకంగా రూ.13వేల‌కు పైగా తగ్గింపు.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

గూగుల్ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్స‌ల్ 10ను కొనాలనుకున్నప్పటికీ ధర కారణంగా వెన‌కడుగు వేసిన వారికి శుభవార్త. పిక్స‌ల్ 10…

Tuesday, 10 February 2026, 10:30 PM

వాంఖడే పిచ్‌పై బీసీసీఐకి టీమిండియా ఫిర్యాదు..? అమెరికాతో మ్యాచ్ తర్వాత అసంతృప్తి..?

టీ20 వరల్డ్‌కప్ 2026లో ఈసారి అమెరికాతో త‌ల‌ప‌డ్డ భార‌త్ అతిక‌ష్టం మీద గెలిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కొన్ని రోజుల…

Tuesday, 10 February 2026, 8:04 PM

విజయ్ పార్టీ ఎఫెక్ట్: చెపాక్ స్టేడియంలో ఈలలపై నిషేధం.. పొలిటికల్ సెగ!

చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం(చెపాక్)లో విజిల్‌లపై నిషేధం అమలులోకి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లతో ఈ నిర్ణయం అమలవుతోంది.…

Tuesday, 10 February 2026, 5:12 PM

పసుపు పాలు తాగుతున్నారా? డాక్టర్ పాల్ మాణికం సీరియస్ హెచ్చరిక!

గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్‌తో కలిసి చేసిన ఓ సరదా…

Tuesday, 10 February 2026, 12:04 PM