గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Today Gold and Silver Rates : ఈ రోజు (28-01-2022) బంగారం, వెండి ధ‌ర‌ల వివ‌రాలు..!

Today Gold and Silver Rates : బంగారం ధరలు గురువారంతో పోలిస్తే శుక్ర‌వారం స్వల్పంగా రూ.350 మేర త‌గ్గాయి. ఇక శుక్ర‌వారం నాటి ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర…

Today Gold and Silver Rates : ఈ రోజు (28-01-2022) బంగారం, వెండి ధ‌ర‌ల వివ‌రాలు..!

Today Gold and Silver Rates : బంగారం ధరలు గురువారంతో పోలిస్తే శుక్ర‌వారం స్వల్పంగా రూ.350 మేర త‌గ్గాయి. ఇక శుక్ర‌వారం నాటి ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది.

Today Gold and Silver Rates on 28-01-2022

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,370 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,830గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధర రూ.45,500 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650 ఉంది. కోల్‌క‌తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,640గా ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640గా ఉన్నాయి.

వెండి ధర అంతే ఉంది. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.67,700 ఉండ‌గా చెన్నై, హైదరాబాద్‌ల‌లో కిలో వెండి ధర రూ.67,700 ఉంది. అలాగే ముంబై, కోల్‌క‌తా, ఢిల్లీలో రూ. 63,200గా వెండి ధ‌ర‌లు ఉన్నాయి.

శుక్ర‌వారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరల వివ‌రాల‌ను పైన తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది. ధ‌ర‌ల వివ‌రాల్లో హెచ్చు త‌గ్గులు ఉంటాయ‌నే విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి