Supritha : టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టిన సురేఖా వాణి సినిమాల్లో అనేక క్యారెక్టర్లు చేసి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఆమె భర్త చనిపోగా.. కుమార్తెతో కలసి ఆమె జీవనం సాగిస్తోంది. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రీతలు అందులో చేస్తున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. వీరు తల్లీ కూతుళ్లే అయినప్పటికీ స్నేహితుల్లా ఉంటారు. పబ్బులకు, రెస్టారెంట్లకు కలిసే వెళ్తుంటారు. స్విమ్మింగ్ పూల్‌లోనూ సందడి చేస్తుంటారు. ఈ మధ్యే వీరు ఇద్దరూ కలసి బ్యాంకాక్ కు వెళ్లి థాయ్ మసాజ్ కూడా చేయించుకున్నారు. అక్కడ ఇద్దరూ కలసి మద్యం కూడా సేవించారు. ఈ క్రమంలోనే వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
అయితే సురేఖా వాణి, సుప్రీత ఇద్దరూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందులో పోస్ట్ చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. దీంతోపాటు పలు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటారు. దీంతో అవి వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా సుప్రీత ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో తాను కొత్త టాటూను ఎక్కడ వేయించుకుందీ.. చూపించింది.
సుప్రీత తన టాటూకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె కాలిపై గులాబీ పువ్వు టాటూ ఉండడం విశేషం. అక్కడ రొమాన్స్ అని రాసి కింద ఇంక్డ్ అనే హ్యాష్ టాగ్‌ను ఉంచింది. దీంతో సుప్రీత ఎవరితో అయినా లవ్‌లో పడిందా.. అని అంటున్నారు. ఇక సుప్రీత త్వరలోనే సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అందుకనే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇలా గ్లామర్ షో చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్‌గా ఈమె షేర్ చేసిన టాటూ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…