Sunflower Seeds : రోజూ గుప్పెడు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు న‌మ్మ‌లేరు..

Sunflower Seeds : ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను నిత్యం తీసుకోవడం అవసరం . అలాంటి ఆహారాలు మ‌న‌కు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఓ వైపు పోష‌కాల‌ను అందించడంతోపాటు  శ‌రీరానికి అవి శ‌క్తిని ఇస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ నుంచి రక్షిస్తాయి. అలాంటి పోషకాలు ఉన్న ఆహారాల్లో పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా ఒక‌టి. ఇవి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బాగా స‌హాయ ప‌డతాయి. ఇప్పుడు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం వల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల గురించి  తెలుసుకుందాం. శరీరానికి కావల్సిన కీలక పోషకాలను అందించడంతో పాటు.. శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగిస్తుంది. పొద్దు తిరుగుడు విత్తనాలు తినడం కారణంగా కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది. డయాబెటిస్ ను అదుపు చేసే గుణం పొద్దు తిరుగుడు విత్తనాలకు ఉంటుందని అనేక పరిశోధనల్లో వెళ్లడయ్యింది. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా వీటి విత్తనాలు కాపాడతాయి. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడంతో పాటు  మన శరీరంలోని రక్త సరఫరాని మెరుగు పరచడంలో పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు మేలు చేస్తాయి. వీటిలో మాంగనీస్ పుష్కలంగా ఉండటం వలన ఎముకలను దృఢముగా ఉంచుతాయి.

Sunflower Seeds

పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే విట‌మిన్లు, ఫ్లేవ‌నాయిడ్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాల‌ను త‌గ్గిస్తాయి. త‌ర‌చూ పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్  త‌గ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

హార్మోన్ల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల మ‌హిళ‌ల్లో ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు అస‌మ‌తుల్యత ఉండదు. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేస్తుంది. గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. గర్భస్థ శిశువు ఎదుగుదలకు కావలసిన అనేక పోష‌కాలు పొద్దు తిరుగుడు విత్తనాల ద్వారా  ల‌భిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM