Sri Reddy : పవన్ కళ్యాణ్ డ్రాయర్లు మార్చినంత ఈజీగా పెళ్ళాలను మారుస్తారు.. శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

March 16, 2022 12:56 PM

Sri Reddy : సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఏదైనా వివాదంలోకి ఎంటర్ అయిందంటే ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే ఇంతెత్తున ఎగిరిపడుతుంది. అలాంటి పవన్ కళ్యాణ్ పొరపాటున కూడా జగన్, జగన్ పార్టీని ఉద్దేశిస్తూ ఏమైనా మాట్లాడితే శ్రీ రెడ్డి అసలు రూపం బయటపడుతుంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్, నాగబాబు ఆవిర్భావ సభలో పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Sri Reddy sensational comments on Pawan Kalyan
Sri Reddy

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. దీంతో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రంగంలోకి నటి శ్రీరెడ్డి దిగింది. ఈ క్రమంలోనే ఒక వీడియో ద్వారా ఈమె పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ తనదైన శైలిలో కౌంటర్ వేసింది. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి మాట్లాడుతూ రంభల పవన్ కళ్యాణ్.. కడుపులో పవన్ కళ్యాణ్.. అంటూ మొదలుపెట్టి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. జనసేన పార్టీ పెట్టి తొమ్మిది సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా, ఈ 9 సంవత్సరాలు నువ్వు చేసిన సేవలు.. ధర్నాలు.. మంచి పనుల గురించి ఒకటైనా చెప్పు.. అంటూ ఈమె ప్రశ్నించింది. ఇక నువ్వు చదివిన స్క్రిప్టులో నేను నాలుగు ప్రశ్నలు అడిగితే నీ దగ్గర సమాధానం ఉండదు.. నీ కళ్ళల్లో భయం ఉంది. నువ్వు మాట్లాడితే నీ గుండెలో మొదలయ్యే భయం నాకు వినబడుతోంది అంటూ శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది. నువ్వు రాజకీయాలను మారుస్తా అని చెబుతున్నావ్ కానీ.. నీకు డ్రాయర్లు మార్చడం, పెళ్లాలను మార్చడం తప్ప ఇంకేమీ రాదు. నువ్వు డ్రాయర్లు మార్చినంత ఈజీగా పెళ్లాలను మారుస్తావు అంటూ పచ్చి బూతులతో పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now