Sreemukhi : బుల్లితెర యాంకర్ గా పటాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ ఏ సినిమా కూడా ఈమెకు అంత క్రేజ్ తీసుకురాలేదని చెప్పాలి. తాజాగా క్రేజీ అంకుల్స్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీముఖికి చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ తీవ్ర వివాదాలలో చిక్కుకుంది.
ఇక పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటుంది. తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరుత పులి చర్మం లాంటి పొట్టి డ్రెస్సును ధరించి, తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది ఈ ఫోటోలను శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు మరోసారి ఈమె అందానికి మంత్రముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం హాట్ లుక్ లో ఉన్న శ్రీముఖి ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…