గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Sreemukhi : బ్లాక్ డ్రెస్ లో కుందనపు బొమ్మలా యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

Sreemukhi : యాంకర్‌ శ్రీముఖి ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు.  బుల్లితెర రాములమ్మగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఈ మధ్య కాలంలో బుల్లితెరకు కాస్త దూరం అవుతోంది. ఏదైనా ప్రత్యేక…

Sreemukhi : బ్లాక్ డ్రెస్ లో కుందనపు బొమ్మలా యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

Sreemukhi : యాంకర్‌ శ్రీముఖి ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు.  బుల్లితెర రాములమ్మగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఈ మధ్య కాలంలో బుల్లితెరకు కాస్త దూరం అవుతోంది. ఏదైనా ప్రత్యేక ఈవెంట్లలో మాత్రమే శ్రీముఖి సందడి చేస్తోంది. ఇక శ్రీముఖి సినిమా అవకాశాలు దక్కించుకుని వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Sreemukhi latest stunning black dress photos
Sreemukhi latest stunning black dress photos

తాజాగా ఈమె నటించిన క్రేజీ అంకుల్స్ విడుదలయింది. అయితే ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే ఈమె మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉంది. ఇక కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్‌ను షేర్‌ చేస్తుంటుంది.

Sreemukhi latest stunning black dress photos Sreemukhi latest stunning black dress photos Sreemukhi latest stunning black dress photos

అందులో భాగంగానే తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్ ధరించిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sreemukhi latest stunning black dress photos Sreemukhi latest stunning black dress photos

నలుపు రంగు దుస్తులలో కుందనపు బొమ్మలా ఉన్న ఈమె ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి