Shriya Saran : నటి శ్రియా శరన్ తాజాగా అందరికీ సడెన్ గా సర్‌ప్రైజ్‌ను ఇచ్చిన విషయం విదితమే. లాక్ డౌన్ సమయంలో తాను బిడ్డను కన్నానని.. తన కుమార్తెను శ్రియ ప్రపంచానికి పరిచయం చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ ఇంగ్లిష్ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియ తన కుమార్తె గురించిన వివరాలను వెల్లడించింది.
తన భర్త ఆండ్రె కొశ్చీవ్ లాక్ డౌన్ సమయంలో బిడ్డను కందామని చెప్పాడని.. అందుకనే అది సరైన సమయం అని భావించి తాను బిడ్డను కన్నానని శ్రియ తెలిపింది. అయితే తన కుమార్తెకు రాధ అని నామకరణం చేసినట్లు శ్రియ వెల్లడించింది. రాధ అని పేరు పెట్టడంపై తన భర్త కూడా ఎంతో సంతోషించాడని శ్రియ తెలిపింది.
రాధకు ప్రస్తుతం 9 నెలల వయస్సు కాగా.. ఆమె ఇప్పటికే అనేక దేశాలు తిరిగిందని శ్రియ చెప్పుకొచ్చింది. ఇక రాధ బార్సిలోనాలో పుట్టిందని, తన తల్లి ఇండియాలో ఉందని.. అన్ని రకాలుగా తనకు అండగా ఉంటుందని తెలిపింది. కాగా శ్రియ తదుపరి సినిమాలు అయిన ట్రిపుల్ ఆర్, గమనం, ఎ మ్యూజికల్ స్కూల్‌లలో కనిపించనుంది.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…