Samantha : మ‌రో కొత్త బ్రాండ్ కు స‌మంత ప్ర‌చారం.. మ‌రింత గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోస్తుందిగా.. వీడియో..!

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత త‌న కెరీర్‌లో దూసుకుపోతోంది. వ‌రుస సినిమాలు చేయ‌డ‌మే కాకుండా ఐట‌మ్ సాంగ్‌ల‌లోనూ న‌టించ‌గ‌ల‌న‌ని నిరూపించింది. అలాగే ప‌లు కంపెనీల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేయ‌డంలోనూ ముందుంది. ఈ క్ర‌మంలోనే స‌మంత ఎప్ప‌టి క‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ప‌లు బ్రాండ్ల ఉత్ప‌త్తుల‌కు చెందిన పోస్టులు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తోంది.

స‌మంత తాజాగా క్రిప్టో యాప్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారింది. ఇందులో చిన్న చిన్న పెట్టుబ‌డులు పెట్టి భారీగా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చ‌ని చెప్పింది. గ‌తేడాది 2021లో క్రిప్టో క‌రెన్సీలో చాలా మంది పెట్టుబ‌డులు పెట్టారు. 2022లోనూ క్రిప్టో క‌రెన్సీలో చాలా మంది పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే క్రిప్టో క‌రెన్సీ మార్కెట్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

కాగా స‌మంత త‌న పోస్ట్‌లో క్రిప్టో యాప్ లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని చెప్పింది. కాయిన్ స్విచ్ అనే కంపెనీకి చెందిన కుబేర్ అనే యాప్‌లో బిట్ కాయిన్ కొన‌వ‌చ్చ‌ని తెలిపింది. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు జిమ్‌లో సాధ‌న చేయ‌డం మొద‌లు పెట్టిన‌ప్పుడు ఎలాగైతే చిన్న చిన్న‌గా బ‌రువులు ఎత్తుతారో అలాగే క్రిప్టో యాప్‌లోనూ క‌నీసం రూ.100తో క్రిప్టో క‌రెన్సీని కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని, ఆర్థికంగా స్థిర‌ప‌డాల‌ని అనుకునేవారు మంచి మార్గంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని స‌మంత సూచించింది.

ఇక స‌ద‌రు యాప్‌లో రిజిస్ట‌ర్ చేసుకుంటే రూ.200 విలువైన బిట్ కాయిన్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చ‌ని, బిట్ కాయిన్ గురించి ఏమీ తెలియ‌క‌పోయినా ఆ యాప్ కు చెందిన యూట్యూబ్ చానల్స్‌, బ్లాగ్స్‌లో చూసి తెలుసుకోవ‌చ్చ‌ని స‌మంత తెలియ‌జేసింది. ఇక ఈ యాడ్‌ను స‌మంత జిమ్‌లో చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇందులో భాగంగా ఆమె అందాల‌న్నీ ఆర‌బోస్తూ ఈ యాప్‌కు ప్ర‌చారం చేయ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM