Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే విడాకుల కారణంగా తనపై వస్తున్న ట్రోల్స్, విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆమె యూట్యూబ్ చానల్స్‌తో నెలకొన్న వివాదంలో కోర్టు వరకు వెళ్లి విజయం సాధించింది. తరువాత ఒత్తిడి నుంచి బయట పడేందుకు వరుస టూర్స్ వేసింది.
టూర్స్ నుంచి వచ్చాక కూడా సమంత ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు పెడుతోంది. పలు బ్రాండ్లకు ఆమె ప్రచారకర్తగా ఉండడం వల్ల ఆయా బ్రాండ్లను ఆమె ప్రమోట్ చేస్తోంది. అందులో భాగంగానే ఓ బ్రాండ్‌కు చెందిన దుస్తులు, ఆభరణాలను ఆమె ప్రమోట్ చేస్తూ తాజాగా పోస్టులు పెట్టింది. అవి వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో సమంత ఇటీవలి కాలంలో యాక్టివ్‌గానే ఉంటున్నప్పటికీ.. ఎక్కువగా సందేశాలు ఇస్తోంది. తాజాగా దీపావళికి కూడా బాణసంచాను నిషేధించవద్దని కోరింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్దలు కావాలంటే కాలి నడకన వెళ్లండి కానీ చిన్న పిల్లల సంతోషాలను అడ్డుకోవద్దని పోస్టు పెట్టింది.
సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన శాకుంతలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే బాలీవుడ్‌లోకి ఆమె ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆహాలో ఆమె ఒక వెబ్ సిరీస్‌లో కనిపిస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…