Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాక సమంత ఎప్పుడు కనిపించినా.. డల్‌గా ఉండేది. ఏదో కోల్పోయినట్లు కనిపించింది. ఎన్‌టీఆర్‌తో కలసి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సమంత మనస్థాపంతో బాధపడుతున్నట్లు కనిపించింది. ముఖంలో అసలు జీవం, కళ లేదు. తరువాత ఆధ్యాత్మిక క్షేత్రాలని, దుబాయ్ టూర్ అని అక్కడికీ, ఇక్కడికీ తిరుగుతూ పోస్టులను పెడుతున్నప్పటికీ ఆమె ముఖంలో ఎక్కడా యాక్టివ్‌నెస్ కనిపించలేదు. అయితే తాజాగా ఆ డల్‌నెస్ అంతా పోయి ఫ్రెష్‌గా సమంత కనిపిస్తుండడం విశేషం.
సమంత ఎప్పుడూ తన ఫొటోషూట్‌లకు చెందిన ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఆమె ముఖంలో ఎలాంటి కళ లేదు. కానీ తాజాగా దీపావళి రోజున ఆమె షేర్ చేసిన ఫొటోల్లో మళ్లీ మునుపటి కళ, యాక్టివ్‌నెస్ కనిపిస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే సమంత గత కొంతకాలంగా తనపై వస్తున్న ట్రోల్స్‌ను, విమర్శలను అన్నింటినీ మరిచిపోయి.. విడాకుల విషయాన్ని కూడా మరిచిపోయి.. ఎంతో హ్యాపీగా ఉందని అర్థమవుతోంది.
సమంత విడాకుల ప్రకటన చేసిన తరువాత వరుస సినిమాలకు ఓకే చెప్పడమే కాకుండా.. ఆహాతో ఒక వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే తాప్సీకి బాలీవుడ్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ ద్వారా సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. సమంత నటించిన శాకుంతలం మూవీ త్వరలో విడుదల కానుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…