Samantha : స‌మంత‌.. మ‌ళ్లీ ఆర‌బోసిందిగా..!

Samantha : గ్లామ‌ర్ బ్యూటీగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. ఒక‌వైపు లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌లు చేస్తూనే మ‌రోవైపు క‌థానాయిక‌గా న‌టిస్తూ అల‌రిస్తోంది. స‌మంత న‌టించిన శాకుంత‌లం, య‌శోద చిత్రాల‌తోపాటు ఓ త‌మిళ చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఇక సెట్స్ పై ప‌లు చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ క్ర‌మంలోనే స‌మంత కొత్త మూవీ నేడు గ్రాండ్‌గా లాంచ్ అయింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Samantha

సినిమా లాంచ్‌కి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ కొట్టారు. హరీశ్ శంకర్‌తోపాటు దర్శకులు కొరటాల శివ, బాబీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషం అబ్దుల్ హవద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా లాంచ్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమైన ఖుషి టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు స‌మాచారం.

అయితే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మానికి స‌మంత హాజ‌రు కాక‌పోవ‌డంపై పెద్ద ఎత్తున చర్చ న‌డుస్తోంది. సాధార‌ణంగా లాంచింగ్ రోజు హీరో, హీరోయిన్స్ త‌ప్ప‌క హాజ‌రు అవుతారు. స‌మంత ఎందుకు హాజ‌రు కాలేదు అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. సమంత ప్ర‌స్తుతం థాయ్‌లాండ్‌లో బిజీగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాలిడే టూర్‌కి సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. విదేశాల‌లో ఉన్న కార‌ణంగా ఆమె హాజ‌రు కాలేదు. ఇక మజిలీ తర్వాత ఆమె శివ నిర్వాణతో కలిసి పనిచేయడం ఇది రెండవసారి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరితగతిన రూపొందనుంది.

అయితే థాయ్‌లాండ్‌లో బిజీగా ఉన్న స‌మంత అక్క‌డి త‌న ఫొటోల‌ను షేర్ చేసింది. వాటిల్లోనూ ఈ అమ్మ‌డు అందాల‌ను ఆర‌బోసింది. ఎద అందాల‌ను చూపిస్తూ మ‌తులు పోగొడుతోంది. విడాకుల అనంత‌రం స‌మంత మ‌రీ శృతి మించి గ్లామ‌ర్ షో చేస్తుంద‌ని చాలా మంది అంటున్నారు. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు కూడా అలాగే ఉన్నాయి. దీంతో నెటిజన్లు మ‌ళ్లీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఫొటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా…

Thursday, 12 March 2026, 4:59 PM

ఐపీఎల్ 2026పై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా.. ఆ వార్తల్లో నిజం లేదు!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…

Thursday, 12 March 2026, 3:06 PM