Samantha : ఓ వైపు సినిమాలు.. మరోవైపు ఫొటోషూట్స్ తో సమంత ఈ మధ్యకాలంలో ఎంతో బిజీగా ఉంది. మొన్నీ మధ్యే ఓ అవార్డుల కార్యక్రమానికి ఈమె గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకునివచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. తన ఎద అందాలను బయట పెట్టి ఒక రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈమె గ్లామర్ షోను చూసి అందరూ అవాక్కయ్యారు. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తరువాత సమంత ఆ రేంజ్‌లో షో చేయడం అదే మొదటి సారి. అయితే ప్రస్తుతం ఈమె హద్దులను పూర్తిగా చెరిపివేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. మొన్నీ మధ్యే ఓ మ్యాగజైన్ కు కవర్ ఫొటోషూట్ చేసి మళ్లీ అందాలను ఆరబోసింది. ఇక తాజాగా మరోమారు గ్లామర్ షో చేసింది.
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లేటెస్ట్‌గా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె తన అందాలన్నింటినీ బయట పెట్టింది. ఈ ఫొటోలను చూస్తుంటే సమంత ఇక హద్దులు ఏమీ లేనట్లుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈమె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే సిరీస్‌లోనూ ఇలాగే హద్దులు మీరి ప్రవర్తించింది. అయితే తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనందరికీ తెలుసు. అలాంటి బోల్డ్ సీన్ల వల్లే సమంతకు చైతూ విడాకులు ఇచ్చాడని.. అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇదే కాకుండా వీరి విడాకులకు ఇంకా పలు కారణాలను కూడా చెప్పారు. కానీ వీటిని సమంత ఖండించింది. చైతూ అయితే నోరు మెదపలేదు.
ఇక లేటెస్ట్‌గా సమంత షేర్ చేసిన ఫొటోలు మాత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు సమంత ఇలా గ్లామర్ షో చేస్తుండడంపై ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో సమంత నెటిజన్లచే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మరి ఈ ఫొటోలపై వారు ఏమంటారో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…