Rashmi Gautam : బుల్లితెర యాంకర్ గా, నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మి బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వీరి జంటకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్వాహకులు వీరితో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇలా బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్న రష్మి ఒకానొక సమయంలో వెండితెరపై కూడా రచ్చ చేసింది. రష్మీ పలు చిత్రాలలో గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆమె నటించిన సినిమాలు తనకు గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి.
వెండితెరపై గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై వరుస కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉండి పోయింది. ఇక రష్మీ తాజాగా మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నందు, రష్మి జంటగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె ఒక మీమ్ పై స్పందిస్తూ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందనే విషయానికి వస్తే.. టాప్ పొజిషన్ కు చేరుకోవడం కోసం హీరోయిన్లు కచ్చితంగా అందరితోనూ పడుకుని ఉంటారు.. అన్న మీమ్ పై రష్మీ స్పందిస్తూ.. అవును అందరూ ఎంతో సింపుల్ గా ఆ మాట అంటారు.. అంటూ ఆ మీమ్ పై రేష్మి స్పందించింది. నిజానికి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉన్నదే. దీనిపై రష్మి పరోక్షంగా స్పందించిందని అంటున్నారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…