Ram Charan Tej : ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ పారితోషికం విషయంలో ఎంతగా డిమాండ్ చేస్తూ ఉంటారో తమ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా అంతే ఆసక్తి చూపిస్తుంటారు. ఇక స్టార్ హీరోలు సినిమాలలోని పాత్రలకు తగ్గట్టుగా హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ లు చేసుకుంటుంటారు. అందుకు గాను రూ.లక్షల్లో ఖర్చులు చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ హెయిర్ స్టైల్‌కు చెందిన ఖర్చు వివరాల వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ముంబై నుంచి హెయిర్ స్టయిలిస్ట్ వస్తున్నారట.
వీరికి రోజుకు లక్షన్నర రూపాయల రెమ్యూనరేషన్, రాకపోకలకు క్లాస్ టికెట్స్.. అంతేకాకుండా ముగ్గురు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారని తెలిసింది. మొత్తానికి హెయిర్ స్టయిలిస్ట్ ల కోసం కూడా భారీ ఖర్చులు చేస్తున్నారంటే ఈ సినిమా ఎంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందో ఊహించుకోవచ్చు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు వామ్మో.. అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…