Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరటం సినిమాతో పరిచయమైన రకుల్ ఆ తర్వాత తన అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. కెరీర్ లో చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. ఎందుకో రకుల్ అంతగా రిజిస్టర్ అవ్వలేక పోయింది. అయితే తన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి నటిగా మాత్రం గుర్తింపు సాధించిందీ బ్యూటీ.
ఇక టాలీవుడ్ లో జెండా ఎత్తేసిన రకుల్ బాలీవుడ్ లో 4,5 చిత్రాలు చేస్తుంది. ఆమె నటించిన అటాక్, రన్ వే 34 ఇటీవల విడుదలయ్యాయి. అవి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినా ఆమెకు అవకాశాలు తగ్గడం లేదు. రకుల్ నటిస్తున్న డాక్టర్ జి, ఛత్రివాలి, థాంక్ గాడ్ హిందీ చిత్రాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే తమిళ చిత్రాలు అయలాన్, భారతీయుడు 2 లో ఆమె హీరోయిన్ గా చేస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో అల్లాడిస్తుంది. వరుస ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. తరచుగా ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా ఓ ఫిట్‌నెస్ ప్రొడక్ట్ ప్రమోషనల్ లో భాగంగా వర్క్ అవుట్ వీడియో చేసింది. ఈ వీడియోలో రకుల్ ఎద అందాలను చూపిస్తూ కుర్రకారు మనసులు మెలిపెట్టింది. రకుల్ వీడియో చూస్తే చలిలో కూడా చెమటలు పట్టాల్సిందే. అంతలా అందాల ప్రదర్శన చేసింది అమ్మడు. బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ఫిట్‌నెస్ ఫ్రీక్ గా మారిపోయింది. మరోవైపు గ్లామర్ ఫోటో షూట్స్ రూపంలో ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది. తన బర్త్ డే సందర్భంగా రకుల్ తన ప్రియుడు జాకీని పరిచయం చేసింది. ప్రేమ విషయం బయటపెట్టిన నాటి నుండి రకుల్ కి పెళ్లెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…