Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణం యావత్ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన సినిమాలలో మాత్రమే హీరోగా కాకుండా నిజ జీవితంలోనూ ఎన్నో మంచి పనులు చేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక హీరోగా కన్నడనాట పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పునీత్ కు తెలుగు పరిశ్రమతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉంది.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్, పునీత్ మధ్య మంచి స్నేహ బంధం ఉందని చెప్పవచ్చు. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ పాట పాడటం వల్ల వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎలాంటి నటనను కనబరుస్తారో కన్నడ పరిశ్రమలో పునీత్ అచ్చం అదే తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తెలుగు హీరోలు నటించిన చాలా వరకు సినిమాలను పునీత్ రీమేక్ చేశారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తెలుగులో నటించి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన ఆంధ్రావాలా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాను కన్నడనాట పరిశ్రమలో పునీత్ హీరోగా రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా కన్నడంలో మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. ఇక ఇంత గొప్ప స్టార్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్ పూరీ జగన్నాథ్ కే దక్కిందని చెప్పాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…