Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. కేవలం తెలుగు భాషలోనే కాదు ఇతర భాషలలోనూ సత్తా చాటుతోంది. ఒకలైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ పొడుగుకాళ్ల సుందరి.. ఆతర్వాత వరుస సినిమాలతో తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా బడా హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ చిన్నది హిందీ పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది.
పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఇక ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఈ అమ్మడిని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. మరో వైపు పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాలోనూ పూజా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో తరచూ యాక్టిివ్ గా ఉండే పూజా హెగ్డే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం గురించి అడగగా.. అది పీరియాడిక్ లవ్ స్టోరీ, గొప్పగా, అద్భుత విజువల్స్ తో ఉండనుందని.. చెప్పింది. ఒక్క ముక్క లో తలపతి విజయ్ స్వీటెస్ట్ అని తెలిపింది. కన్నడ సినీ పరిశ్రమ గర్వ పడే స్టార్ యష్ అని తెలిపింది. మీ డ్రీమ్ అంటూ ఒకరు అడగగా.. ఒన్ అండ్ ఓన్లీ అమితాబ్ బచ్చన్ సర్ అని తెలిపింది. ఏదో ఒక రోజు తన కల నెరవేరుతుందని అనుకుంటున్నా.. అని చెప్పింది. కష్టపడి పని చేయడానికి చిరంజీవి స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…