Nimrat Kaur : ఇటీవలి కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు అందాల ఆరబోతతో కేక పెట్టిస్తున్నారు. ఎలాంటి డ్రెస్సులు వేసిన కూడా కొద్ది పాటి ఎద అందాలను తప్పక చూపించాలనే నిబంధన అయితే పెట్టుకున్నారు. యంగ్ భామలతోపాటు సీనియర్ హీరోయిన్స్ కూడా హద్దులు దాటేస్తున్నారు. ఎద అందాలతో వారు చేస్తున్న రచ్చను చూసి కుర్రకారు కైపెక్కిపోతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ ఎగసిపడుతున్న ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. దస్వి మూవీ ప్రమోషన్‌లో భాగంగా నిమ్రత్ కౌర్.. కపిల్ శర్మ షోకి హాజరైంది. ఆ సమయంలో ఆమె ధరించిన డ్రెస్ చాలా గ్లామరస్‌గా ఉంది.
ఎద అందాలు ఎగసిపడుతుండగా, కుర్రాకరు ఆమెని చూసి షాక్ అయ్యారు. అయితే నిమ్రత్ పిక్ షేర్ చేసిన ఓ నెటిజన్ .. పురుషలని ఆకర్షించేందుకే మహిళలు ఇలాంటి దుస్తులు ధరిస్తారా, లేక వేరే ఏదైనా కారణం ఉందా.. అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై మిగతా నెటిజన్స్ సదరు నెటిజన్ ని కార్నర్ చేస్తూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. పురుషులు కండలు ప్రదర్శిస్తున్నప్పుడు ఎవరూ అడ్డు ఎందుకు చెప్పరు.. అంటూ కొందరు నిమ్రత్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
ఇటీవల నిమ్రత్ కౌర్ ఎయిర్‌పోర్టులో కాలికి గాయంతో దర్శనమిచ్చింది. వాకింగ్ స్టిక్ సహాయంతో ఎయిర్‌పోర్టులో కనిపించింది. దీంతో కాలికి ఏమైందని రిపోర్టర్లు ప్రశ్నించగా.. వ్యాయామం చేస్తుండగా దెబ్బ తగిలిందని నిమ్రత్ పేర్కొంది. లంచ్ బాక్స్, ఎయిర్ లిఫ్ట్ వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నిమ్రత్ ప్రస్తుతం దస్వీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన ఆమె కనిపించనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…