గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Malaika Aurora : స్విమ్మింగ్ పూల్ ప‌క్క‌న ఎద అందాల‌ను ఆర‌బోస్తున్న మ‌లైకా అరోరా.. చూస్తే త‌ట్టుకోలేరు..!

Malaika Aurora : బాలీవుడ్ బ్యూటీ మ‌లైకా అరోరా ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. త‌న‌క‌న్నా వ‌య‌స్సులో ఎంత చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్‌తో ఈ భామ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం విదిత‌మే. అయితే దీనిపై నెటిజన్లు ఎప్ప‌టిక‌ప్పుడు ఆమెను…

Malaika Aurora : స్విమ్మింగ్ పూల్ ప‌క్క‌న ఎద అందాల‌ను ఆర‌బోస్తున్న మ‌లైకా అరోరా.. చూస్తే త‌ట్టుకోలేరు..!

Malaika Aurora : బాలీవుడ్ బ్యూటీ మ‌లైకా అరోరా ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. త‌న‌క‌న్నా వ‌య‌స్సులో ఎంత చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్‌తో ఈ భామ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం విదిత‌మే. అయితే దీనిపై నెటిజన్లు ఎప్ప‌టిక‌ప్పుడు ఆమెను విమ‌ర్శిస్తూనే ఉంటారు. అయినప్ప‌టికీ ఈమె అవేమీ ప‌ట్టించుకోదు. పైగా అర్జున్ క‌పూర్‌తో క‌లిసి వెకేష‌న్ల‌కు వెళ్తూ ర‌చ్చ చేస్తుంటుంది. అత‌నితో క‌లిసి దిగిన గ్లామ‌ర్ ఫొటోల‌ను ఈమె షేర్ చేస్తుంటుంది.

Malaika Aurora latest orange black color dress photo viral
Malaika Aurora

ఇక తాజాగా మ‌లైకా అరోరా షేర్ చేసిన ఫొటోలు మ‌తులు పోగొడుతున్నాయి. ఆరెంజ్ క‌ల‌ర్ టాప్‌, బ్లాక్ క‌ల‌ర్ షార్ట్స్ ధ‌రించి పూల్ ద‌గ్గ‌ర ఈమె దిగిన ఫొటోలో ఈమె అందాలు ఒక రేంజ్‌లో వ‌ర్ణించ‌న‌ల‌వి కాకుండా ఉన్నాయి. ఫిట్‌నెస్ ప‌రంగా ఎంతో శ్ర‌ద్ధ పెట్టే మ‌లైకా అందాల‌ను ఆర‌బోయ‌డంలో అంద‌రి క‌న్నా ఒక మెట్టుపైనే ఉంటుంది.

ఈ అమ్మ‌డు రోజూ ఉద‌యాన్నే వాకింగ్‌క‌ని త‌న కుక్క‌ను తీసుకెళ్తుంటుంది. ఇక ఆ స‌మ‌యంలోనూ ఈమె వెంట ప‌డి ఫొటోలు తీస్తుంటారు. అస‌లు ఈ భామ ఎప్పుడు చూసినా అందాల‌ను ఆర‌బోస్తూనే క‌నిపిస్తుంటుంది. మొన్నా మ‌ధ్య కోవిడ్ టీకా వేయించుకునే స‌మ‌యంలోనూ ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది. దీంతో నెటిజ‌న్లు ట్రోల్ చేశారు. ఇక ఈమె ప్ర‌స్తుతం ఓ ఫిట్ నెస్ సంస్థ‌తో క‌లిసి యోగా పాఠాలు నేర్పిస్తోంది. మ‌రోవైపు సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్‌తోనూ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి