గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Malaika Arora : యోగా సెషన్‌లో పాల్గొన్న మలైకా అరోరా.. ఎద అందాలను ఆరబోస్తూ ఆసనాలు..

Malaika Arora : బాలీవుడ్‌ నటి మలైకా అరోరా ఎల్లప్పుడూ గ్లామరస్ గా కనిపిస్తుంటుంది. ఈమె సాధారణంగానే అందాలను ఆరబోస్తుంటుంది. ఇక ఫిట్‌ నెస్‌ పేరిట ఈమె చేసే యాక్టివిటీలలో అయితే ఈమెను వర్ణించనలవి కాదు. అంతలా అందాల…

Malaika Arora : యోగా సెషన్‌లో పాల్గొన్న మలైకా అరోరా.. ఎద అందాలను ఆరబోస్తూ ఆసనాలు..

Malaika Arora : బాలీవుడ్‌ నటి మలైకా అరోరా ఎల్లప్పుడూ గ్లామరస్ గా కనిపిస్తుంటుంది. ఈమె సాధారణంగానే అందాలను ఆరబోస్తుంటుంది. ఇక ఫిట్‌ నెస్‌ పేరిట ఈమె చేసే యాక్టివిటీలలో అయితే ఈమెను వర్ణించనలవి కాదు. అంతలా అందాల ప్రదర్శన చేస్తుంటుంది. జిమ్‌, యోగా, రన్నింగ్‌.. ఇతర వ్యాయామాలు చేస్తూ మలైకా అరోరా తన ఫిట్‌నెస్‌ను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటుంది. లేటు వయస్సులోనూ మలైకా అందాలు మతులు పోగొడుతుంటాయి.

Malaika Arora latest yoga session
Malaika Arora

మలైకా అరోరా సమయం లభిస్తే చాలు జిమ్‌ లేదా యోగా చేస్తుంటుంది. తాజాగా ఈమె ట్రెయినర్‌ సర్వేష్‌ శషి నిర్వహించిన ఫిట్‌ నెస్‌ సెషన్‌లో పాల్గొని యోగా చేసింది. దాని తాలూకు వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. వాటిల్లో మలైకా ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసింది.

 

View this post on Instagram

 

A post shared by Sarvesh Shashi (@sarvesh_shashi)

మలైకా అరోరా రోజూ ఉదయాన్నే తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్‌ కు వెళ్తుంది. అది మొదలు రోజంతా ఆమె ఏదో ఒక ఫిట్‌ నెస్‌ యాక్టివిటీ చేస్తూనే ఉంటుంది. అందుకనే ఆమె ఎల్లప్పుడూ ఫిట్‌ గానే కనిపిస్తుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

ఇక ఈమెకు 47 ఏళ్లు కాగా.. ఈమెను చూస్తే అంత వయస్సు ఉన్నదానిలా అనిపించదు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ తనయుడు అర్జున్‌ కపూర్‌తో ఈమె రిలేషన్‌ షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె సర్వ యోగా స్టూడియోస్‌ తో కలిసి యోగా చేస్తూ ఆ వీడియోలను షేర్‌ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి