Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
క్రిష్, పవన్ కాంబినేషన్‌లో సినిమా అంటే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఈ సినిమా ఒక బాహుబలిగా మారబోతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ప్రేక్షకులకు ఇదొక షాకర్ లాంటిదని.. ఇలాంటి సినిమా తానూ చేయలేదని.. ఇప్పటిదాకా ఈ విధమైన సినిమాలు తెలుగులో రాలేదని.. ఈ సందర్భంగా క్రిష్ తెలిపారు.
చరిత్రలో ఉన్న కొన్ని పాత్రలను తీసుకుని తనదైన శైలిలో వాటికి మెరుగులు దిద్ది ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. ఈ అద్భుతమైన సినిమాలో పవన్ కళ్యాణ్న టించడం ఎంతో ప్రత్యేకం అని ఈ సందర్భంగా డైరెక్టర్ తెలియజేశారు. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం అవుతుందని.. వచ్చే వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…