Kiara Advani : అర్థరాత్రి సమయంలో ప్రియుడ్ని క‌లిసిన రామ్ చ‌ర‌ణ్ బ్యూటీ.. అస‌లు ఏం జ‌రుగుతోంది ?

October 20, 2021 11:55 AM

Kiara Advani : బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎప్పట్నుండో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఓ ప్రైవేట్ పార్టీలో కలుసుకుని.. షేర్ షా అనే సినిమాలో కలిసి యాక్ట్ చేయడంతో వీరిద్దరి రిలేషన్ మరింత ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో సిద్థార్థ్ ఇంటికి కియారా అర్థరాత్రుళ్ళు వెళ్తున్నట్లు కెమెరాలలో కనిపించింది. విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ ఇప్పటివరకు కలసి కనిపించలేదు. కానీ ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఓ ప్రముఖ యాడ్ లో కనిపించారు.

Kiara Advani met her boy friend at night what is going on

రీసెంట్ గా ఉద్దమ్ సింగ్ ప్రీమియర్ షోకి కూడా విక్కీతో కలిసి కత్రీనా కనిపించారు. వీరికి ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయిందని బాలీవుడ్ సమాచారం. నెక్ట్స్ టైగర్ ష్రాఫ్ లవ్ స్టోరీ గురించి బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దిశా పఠాని, టైగర్ ఫ్యామిలీతో కలిసి టూర్స్ కి కూడా వెళ్తున్నట్లు సమాచారం. అలాగే రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ లు కూడా పెళ్ళి చేసుకోనున్నట్లు గత మూడేళ్ళుగా ప్రచారం సాగుతోంది. వీరి పెళ్ళి డేట్ ఫిక్సయ్యిందని అతి త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కుతారని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ ఏడాది బర్త్ డే కోసం రణ్ బీర్, ఆలియా జోధ్ పూర్ వెళ్తే.. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం లొకేషన్స్ చూస్తున్నారనే వార్తలొచ్చాయి.

మరి 39 ఏళ్ళు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న రణ్ బీర్ ఈ ఏడాదైనా పెళ్ళి చేసుకుంటారా లేదా అనేది తెలియాలి. విశ్వసుందరి సుస్మితా సేన్ ఏజ్ అయితే హాఫ్ సెంచరీకి దగ్గరవుతోంది. ఈ ఏజ్ లో తన కన్నా 15 ఏళ్ళు చిన్నవాడైన రోహమాన్ షాల్ తో ప్రస్తుతం లవ్ లో ఉంది. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మూడేళ్ళ నుండి వీరి లవ్ స్టోరీపై రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ.. పెళ్ళి గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now