గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Kiara Advani : అందాలను చూపిస్తూ ఒక రేంజ్‌లో అల‌రిస్తున్న కియారా అద్వానీ..!

Kiara Advani : మొద‌ట్లో హిందీలో ప‌లు సిరీస్‌ల‌తో ఆక‌ట్టుకున్న కియారా అద్వానీ త‌రువాత ప‌లు చిత్రాల్లో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు అందాల‌ను ఆర‌బోస్తూ గ్లామ‌ర్ షో చేసే ఈమెకు అటు హిందీలో, ఇటు తెలుగులో ప‌లు…

Kiara Advani : అందాలను చూపిస్తూ ఒక రేంజ్‌లో అల‌రిస్తున్న కియారా అద్వానీ..!

Kiara Advani : మొద‌ట్లో హిందీలో ప‌లు సిరీస్‌ల‌తో ఆక‌ట్టుకున్న కియారా అద్వానీ త‌రువాత ప‌లు చిత్రాల్లో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు అందాల‌ను ఆర‌బోస్తూ గ్లామ‌ర్ షో చేసే ఈమెకు అటు హిందీలో, ఇటు తెలుగులో ప‌లు సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచయం అయిన ఈ భామ త‌రువాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి విన‌య విధేయ రామ‌లో న‌టించి అల‌రించింది. ఆ త‌రువాత మ‌ళ్లీ ఇప్పుడు చ‌ర‌ణ్‌తోనే ఆయ‌న 15వ చిత్రంలో న‌టిస్తోంది.

Kiara Advani latest silver color dress video viral
Kiara Advani

ఇక కియారా అద్వానీ సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. గ్లామ‌ర్ ఫొటోషూట్స్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఈ అమ్మ‌డు ఏమాత్రం త‌గ్గ‌దు. అంతలా అందాల‌ను ఆర‌బోస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈమె తొడ అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ చేసిన ఫొటో షూట్ యువ‌తను పిచ్చెక్కించేలా చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

కియారా అద్వానీ సిదార్థ్ మల్హోత్రాతో ప్రేమ‌లు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ భామ బాలీవుడ్‌లోనూ ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోషూట్ తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి