Katrina Kaif : ఈ మధ్య కాలంలో హీరోయిన్లు తరచూ మాల్దీవ్స్‌కు వెళ్తూ అక్కడ బికినీలు ధరించి సేద తీరుతూ అనంతరం ఫొటోలు దిగి షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు అలాంటి ఫొటోలను షేర్ చేస్తూ యువకుల హృదయాలను కొల్లగొడుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా వరుస పెట్టి బికినీ ఫొటోలను షేర్ చేస్తోంది.
ప్రస్తుతం కత్రినా కైఫ్ మాల్దీవ్స్‌లో ఉంది. విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న అనంతరం ఇద్దరూ హనీమూన్‌లో మునిగి తేలుతున్నారు. అందులో భాగంగానే వీరు ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగ కత్రినా మరోమారు బికినీ ఫొటోలను షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.
కత్రినా కైఫ్ బ్లూ కలర్ బికినీ ధరించి అందరి మతులను పోగొడుతోంది. మీద వైట్ కలర్ షర్ట్ కూడా ధరించింది. ఇప్పటికే ఈ అమ్ముడు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో ఈ అమ్మడి గ్లామర్ షోకు అందరూ ఫిదా అవుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే కత్రినా త్వరలోనే టైగర్ 3 మూవీలో సల్మాన్ ఖాన్ సరసన కనిపించనుంది. అలాగే సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఫోన్ బూత్ అనే మరో మూవీలోనూ ఈమె నటిస్తోంది. దీంతోపాటు విజయ్ సేతుపతితో కలిసి మెర్రీ క్రిస్మస్ అనే మూవీ చేస్తోంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…