Love : ఆయనకు స్త్రీలను ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు. మంచి మాటకారి, హ్యాండ్‌సమ్ కూడా. గతంలో ఆయన పలువురు హీరోయిన్లతో లవ్‌లో కూడా పడ్డారు. తనను ఒక ప్రముఖ హీరోయిన్ చీట్ చేసిందని ఆయన చెబుతుంటారు. సదరు హీరోయిన్ ఇటీవలే తన వ్యక్తిగత జీవితంలో పెద్ద దెబ్బను ఎదుర్కొంది.
అయితే ఆ హీరో ప్రస్తుతం ఇంకో బ్యూటిఫుల్ హీరోయిన్‌ను లవ్ చేస్తున్నాడట. వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం. సదరు హీరోయిన్ ఇటీవలే ఆ హీరోతో ఓ సినిమా కూడా చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ ఆ ఇద్దరు మాత్రం లవ్‌లో పడ్డారట. ఇక వారి బంధం కొనసాగుతుందని తెలుస్తోంది.
ఆ హీరోయిన్ గతంలో తన భర్తకు కొన్నేళ్ల కిందట విడాకులు ఇచ్చేసింది. ఆమె ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటోంది. ఆ హీరో వయస్సు 40 ఏళ్లు కాగా.. ఆయన ఇప్పుడు సెటిల్ కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ హీరో, హీరోయిన్ డీప్‌గా లవ్‌లో పడినట్లు తెలుస్తోంది.
ఆ హీరో చాలా తెలివితేటలు కలవాడు, చక్కగా మాట్లాడుతాడు, హ్యాండ్సమ్‌గా కూడా ఉంటాడు. ఇన్ని క్వాలిటీలు ఉన్నాయి కదా.. ఏ అమ్మాయి అయినా ఎందుకు కాదనుకుంటుంది. అలాంటి వారికి స్త్రీలు ఆకర్షితులవుతారు. అందుకనే ఆ హీరోయిన్ ఆ హీరోకు పడిపోయిందని అంటున్నారు. అనేక రిలేషన్‌షిప్స్ అనంతరం ఆ హీరోయిన్ ఆ హీరోతో ఫైనల్‌గా సెటిల్ అయిపోవాలని చూస్తోందట. అయితే ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారా.. లేదా.. అనేది చూడాలి..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…