Esha Gupta : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం ఎక్కువ అవడంతో కొందరు సినీ సెలబ్రిటీలు బాగా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. దీంతో తమ సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకి పెంచుకుంటూ పలు యాడ్స్ లో నటిస్తూ లక్షల రూపాయల ఆదాయం ఖాతాలో వేసుకుంటున్నారు.
అయితే ఈ క్రమంలో కొందరు సినీ సెలబ్రిటీలు ఫాలోవర్స్ సంఖ్య పెంచుకునేందుకు ఏకంగా బోల్డ్ గా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడానికి కూడా వెనకాడటం లేదు. ప్రస్తుతం ఇదే విషయంపై హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే బాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి హాట్ అందాలు ఆరబోస్తూ వీక్షకుల మతులు పోగొడుతుంది ఈషా గుప్తా. తన అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు లేవంటూ ఇషా గుప్తా చెలరేగిపోతోంది.
ప్రస్తుతం ఇషా గుప్తా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. రాతి గోడల మధ్య విరహ తాపంతో ఉన్నట్లు ఇషా దిగిన ఫోటోలు కుర్రకారు కంటి మీద నిద్ర లేకుండా చేసే విధంగా ఉన్నాయి. ఇషా వయ్యారాలు ఒలికిస్తూ తన ఎద అందాలు కనిపించేలా హాట్ గ్లామర్ షోతో ఇంటర్నెట్ లో మంటలు పుట్టిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ లో ఇషా గుప్తా ఫోజులకు నెటిజన్లకు కిక్కు ఎక్కించేలా తన హాట్ గ్లామరస్ షోతో చేసేవారి మతులు పోగొడుతుంది. అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వెబ్ సిరీస్ సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ సెట్ చేసింది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా కూడా అందులో తనదైన స్టైల్ లో బోల్డ్ మార్క్ ఉంటుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…